శ్రీరామ
జయ హనుమాన్

Hanuman Aarti

శ్రీ ఆంజనేయ మంగళస్తుతి
[స్వామికి కర్పూరహారతి నిచ్చుచుగాని, విడిగాగాని దీనిని పఠించుట శ్రేయము.]

కపి శ్రేష్టాయ శూరాయ – సుగ్రీవ ప్రియమంత్రిణే
జానకీశోక నాశాయ – ఆంజనేయాయ మంగళమ్||

మనోవేగాయ ఉగ్రాయ – కాలనేమి విదారణే
లక్ష్మణ ప్రాణదాతాయ – ఆంజనేయాయ మంగళమ్||

మహాబలాయ శాంతాయ – దుర్దండీ బంధమోచనే
మైరావణ వినాశాయ – ఆంజనేయాయ మంగళమ్||

పర్వతాయుధ హస్తాయ – రక్షఃకుల వినాశినే
శ్రీరామ పాద భక్తాయ – ఆంజనేయాయ మంగళమ్||

దీర్ఘ వాలాయ వాలాయ – లంకాపుర విదారణే
లంకిణీ దర్పనాశాయ – ఆంజనేయాయ మంగళమ్||

నమస్తే బ్రహ్మచర్యాయ – నమస్తే వాయుసూనవే
నమస్తే గానలోలాయ – ఆంజనేయాయ మంగళమ్||

ప్రభావాయ సురేశాయ – శుభదాయ శుభాత్మనే
వాయుపుత్రాయ ధీరాయ – ఆంజనేయాయ మంగళమ్||

—- మంగళమ్ —-

[wp_campaign_1]

[wp_campaign_2]

[wp_campaign_3]