Press "Enter" to skip to content

Sri Hanumada Ghorastra Stotram – శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం

శ్రీరామ
జయ హనుమాన్

 

శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం
[ఈ అస్త్రము సకల శత్రువుల యెడ విజయము చేకూర్చగల అద్భుత శక్తి కలది. సకల శక్తులను ప్రసాదింపగలది. మూడు సంధ్యలందు నిత్యము దీనిని పఠించిన యెడల అంతటా విజయమునే పొందగలరు. దీనిని లక్షసార్లు పఠించిన వారికి హనుమత్ సాక్షాత్కారము జరుగును.]

ఓం నమో భగవతే దావానల కాలాగ్ని రుద్రహనుమం స్తేజోవితాన ధవళీకృత బగత్త్రితయ వజ్రదేహ వజ్రకాయ వజ్రాంగ వజ్రనఖ వజ్రముఖ వజ్రబాహు వజ్రరోమ వజ్రనేత్ర వజ్రదంత వజ్రకర కమల భాస్కరాయ భీమకర పింగళాక్షోద్య త్ప్రళయకాల రౌద్ర వీరభద్రావతార శరభ శాల్వ భైరవ దోర్దండ లంకాపురీ దహన ఉదధి లంఘన దశగ్రీవ శిరఃకృతాన్త సీతాశ్వాసన ఈశ్వరపుత్ర వాయుసుత అంజనీగర్భ సంభూత ఉదయ భాస్కర బింబానల గ్రాసక దేవదానవ ఋషి ముని వరదాయక పాశుపతాస్త్ర బ్రహ్మాస్త్ర-వైష్ణవాస్త్ర-నారాయణశాస్త్ర-కాలశక్తి కాలదండ కాలపా శాఘోస్త్ర నివారణాయ నారాయణాస్త్ర మృడాయ సర్వశక్తి మయాత్మకాయ పరవిద్యా నివారణాయ అగ్నిదీప్తాయ అధర్వణ వేద సిధ్ది స్థిరకాల నిరాహార వాయువేగ మనోవేగ శ్రీరామ తారక పరబ్రహ్మ విశ్వరూప నిరంజన లక్ష్మణప్రాణ ప్రతిష్టానందకర బలస్థలాగ్ని మర్మమనో భేదిభేది సర్వశత్రూన్ ఛేదిఛేది మమ వైరిణః ఖాదయ ఖాదయ మాం సంజీవయ సంజీవయ పర్వతోత్పాటనాయ సుగ్రీవ సాధారణ – నిష్కలంకిత కుమార బ్రహ్మచారిన్ దిగంబర సర్వపాపగ్రహ కుమారగ్రహ సర్వగ్రహాన్ ఛేద ఛేదయ భేదయ భేదయ భిన్ది భిన్ది ఖాదయ ఖాదయ కంటకాం స్తాడయ తాడయ మారయ మారయ శోషయ శోషయ జ్వాలయ జ్వాలయ హాయ దేవ దైత్యా న్నాశయ నాశయ అతి శోషయ శోషయ సర్వత్ర మాం రక్షయ రక్షయ శాకినీ ఢాకినీ ర్విధ్వంసయ విధ్వంసయ హనుమన్తాయ మమ రక్ష రక్ష ఓం హ్రాం హ్రీం ఫట స్వాహా. ఓం నమో భగవతే శ్రీ ప్రతాప హనుమంతాయ మహా వీరాయ సర్వదుఃఖ వినాశనాయ గ్రహమండల భూతమండల పిశాచమండలోచ్చాటనాయ అంతర భవాభ్దికజ్వర – మాహేశ్వర జ్వర – వైష్ణవజ్వర – బ్రహ్మజ్వర – విషమజ్వర శీతజ్వర వాతజ్వర ఐకాహిక – ద్వ్యాహిక త్ర్యాహిక చాతుర్థికార్థమాసిక షాణ్మాసిక సాంవత్సరిక వాతపిత్త శ్లేష్మసాన్ని పాతికాన్తర్గతాస్మారిక భ్రమికజ్వరాన్ ఛేదయ ఛేదయ భేదయ భేదయ హ్రీం ఫట స్వాహా.

ఓం నమో భగవతే చింతామణి హనుమతే అంగశూల అక్షిశూల-శిరశ్శూల-ఉదరశూల కర్ణశూల-హస్తశూల గుదశూల-కటిశూల-జంఘాశూల-పాదశూల పిత్తశూల-వాతశూలాది-సర్వరోగాన్ శూలాన నిర్మూలయ నిర్మూలయ, దానవ దైత్యకామినీ భేతాళ బ్రహ్మరాక్షస కాలానల నాగపాశ అనంత వాసుకి తక్షత, కర్కోటక, శంఖ కులిక పద్మ మహాపద్మ కుముదజ్వలస్థ రోగ-పాశ-మహానాగినీ కాలపాశవిషం నిర్విషం కురుకురు స్వాహా.

ఓమ పాతాళగరుడ హనుమంత భైరవాయ నమో గజ సింహేంద్రారి పాశబంధం ఛేదయ ఛేదయ ప్రళయ మారుత కాలాగ్ని హనుమతే శృంఖలాబంధం మోక్షయ మోక్షయ. సర్వ బాలగ్రహం ఛేదయ ఛేదయ సర్వకార్యాణి సాధయ సాధయ, మారణ మోహన ఘృణిం మర్దయ మర్దయ మారయ వానరాయ మమ ప్రసన్న శ్రీరామరక్ష సింహభైరవ స్వరూప ఓం ద్రాం ద్రీం క్షౌం భైం ఘ్రాం శ్రీం క్లౌం క్లీం క్రాం క్రీం హాం హూం హైం హౌం ఖఖ ఖఖ ఖఖ ఖఖ జయజయ జయజయ ఖేంఖేం హుం ఫట్ స్వాహా.

ఓం నమో భగవతే కాలాగ్ని రుద్రహనుమతే భ్రామయ భ్రామయ వద వద కురు కురు జయ జయ హస హస దుష్టగ్రహం ప్రజ్వలయ ప్రజ్వలయ మర్దయ మర్దయ త్రసయ శమయ శమయ అస్త్రోభ త్రిశూల డమరు గలమృత్యుపాశ కపాల ఖట్వాంగ ధరాయ అభయ శాశ్వతాయ ఆనర్తాయ ఆద్యంతర భూషణాయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర శత సహస్ర కోటిపుంజం భేదయ భేదయ అగ్నిం బంధయ బంధయ సర్వగ్రహం బంధయ బంధయ సర్వవిషం బంధయ బంధయ అనంతాగ్ని దృష్టనాగానాం ద్వాదశకుల వృశ్చికానాం ఏకాదశకుల భూతాన్ హనహన వజ్రత ఉత్తుంగా నుచ్చాటయ ఉచ్చాటయ మారణ-మోహన-వశీకరణ-స్తంభన జృంభణాకర్షణోచ్చాటన మీలన విద్వేషణ యుద్ద తర్కాన్ మమ వైరిణాం బంధయ బంధయ ఓం నమో భగవతే అంకుమారి పాదత్రిహార బాణోగ్రహమూర్తయే గ్రామావాసినే అతిపూర్వ శక్తాయ సర్వాయుధాని అస్యక్షయాయ ధారయ ధారయ లం లం లం ఘ్రాం ఘ్రౌ నిః స్వాహా.

ఓం నమో భగవతే భద్రజాతి నీలకంఠ హనుమతే ఓం ఠుం ఠుం ఠుం ఠం ఠం ఠం లం లం లం దేవదత్త దిగంబర అష్టమహాభైరవ అష్టాంగధరాయ నవనాటకభైరవ నవాంగధరాయ అష్టమహాశక్తి అష్టాంగధరాయ నవబ్రహ్మమయాయ దశవిష్ణు రూపాయ ఏకాదశ రుద్రావతారాయ ద్వాదశార్క తేజాయ త్రయోదశ సోమ ముఖాయ వీరహనుమన్త స్తంభన మోహన వశీకరణ త్రి వశాయ నమః. రాజ ముఖ బంధనాయ బలీ ముఖబంధన మకర ముఖబంధన శత్రుముఖ జిహ్వా వ్యాఘ్ర సర్ప వృశ్చిక అగ్నిజ్వాలా విషనిగడాన్ సర్వజన వైరిముఖబంధన వ్యాఘ్ర ముఖబంధన వాయు వీర హనుమంత ఈశ్వరావతార వాయునందన అంజనీసుత బంధు బంధు సత్యబంధు అంహాం హీం హుం అస్య హ్రీం హ్రాం త్రీం యాం భ్రేం భ్రేం భ్రాం భ్రాం హట హట ఖట ఖట సర్వఖట విశ్వఖట శత్రుఖట వశ్యఖట సర్వజనాదృశ్యఖట. లం లాం శ్రీం హీం హ్లీం హ్రూం శత్రుమనః స్తంభయ స్తంభయ భేదయ భేదయ మే విజయ విజయ యం హ్రీం వం హీం హీం హీం హీం సర్వజనసార హీం హీం ఖజ విశ్వఖట శత్రుఖట సర్వవిష మంత్రార్థ సిధ్దిం కురుకురు స్వాహా.

రామచంద్ర మహాదేవం – వీరభద్ర స్తవం కృతం ఈప్సితార్థం లభే త్పద్యః త్రిసంధ్యం యః పఠే న్నరః హనుమంత ప్రసాదేన సర్వత్ర విజయీ భవేత్. లక్ష మావర్తయే ద్యస్తు ప్రత్యక్షో జాయతే ధృవమ్.

— హరిః ఓం శ్రీః —-

 

One Comment

  1. mashok mashok December 11, 2013

    Jai guru deva nd jai hanuman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: