parasara samhita 3

శ్రీ పరాశర సంహిత హనుమద్భక్తుల పాలిట కల్పవృక్షమను విషయం అందరకూ తెలిసినదే. వేల సంవత్సరాలుగా మరుగున పడియున్న ఆ గ్రంథం మన తరంలో వెలుగుచూడటం మన అదృష్టం.

ఇంతకుముందు రెండు పర్యాయములు ముద్రించిన 3వ భాగము చాలా కొలది కాలములోనే అమ్ముడుపోవడము మూలముగా 3వ భాగమును తిరిగి ముద్రించవలసిన పరిస్థితి ఏర్పడినది. ఆ వచ్చిన ద్రవ్యమును పూర్తిగా హనుమత్పీఠమునకు అందజేయడము జరిగినది.

ఈ భాగము ముద్రణకు సుమారు యాభై వేలరూపాయలు (Rs. 50,000) కాగలదు. కొంత భక్తుల సహకారము స్వీకరించిన తప్ప ముద్రించుట అసాధ్యము. కావున ఈ మహత్కార్యమున మిమ్ముకూడ భాగస్వామి కోగోరుచున్నాను.

ఐదు వేలపైన సమర్పించినవారి పేర్లు గ్రంథమున ముద్రింపబడును. మీకు సాధ్యమగు సహకారము నందించి శ్రీ పరాశర సంహితా ప్రచారమున భాగస్వాములై హనుమదనుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్థన.

ఇట్లు
హనుమత్సేవకుడు,
అన్నదానం చిదంబర శాస్త్రి.
శ్రీహనుమన్నిలయం – చీరాల, AP.
+91-98486 66973

హైద్రాబాద్ నందుః
రమేష్ చంద్ర అడివి
+91-98492 45355

Email: ram.adivi@gmail.com / admin@jayahanumanji.com