ఇది కలికాలము. జీవకోటికి కష్టకాలము. కాలచక్రమాగక వేగముగా పరుగిడుచునే యున్నది. అంతకుమించి మానవుడు వేగముగా పరుగిడుచున్నాడు. అతడు అలస స్వభావి. ప్రతిపనియందు తేలిక మార్గమును చూచుకొనుచున్నాడు. సుఖమును కోరునే తప్ప అందుకు పడవలసిన కష్టముఅ బడడు. హక్కును కాంక్షించునే కాని బాధ్యత…
Continue Reading