శ్రీ పరాశర సంహిత గ్రంథం ముద్రణ

శ్రీ పరాశర సంహిత గ్రంథ ముద్రణ – సహకరించినవారికి కృతజ్ఞతలు

శ్రీపరాశర సంహిత గ్రంథ ముద్రణకు సహకరింపగోరగా హనుమద్భక్తితత్పరులై సహకరించినవారికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. గ్రంథములకువలయు సహాయము లభించినందున ప్రథమభాగ ముద్రణ పూర్తి అయినది. త్వరలో ద్వితీయ, తృతీయ భాగములు పూర్తి కాగలవు. అవికూడ పూర్తికాగానే ఇందు ఈవెబ్ సైట్ ద్వారా తెలియజేయబడును.

ఇట్లు,
హనుమత్సేవకుడు,
అన్నదానం. చిదంబర శాస్త్రి.
+919848666973

గమనికః
శ్రీహనుమంతుని సాహిత్యము Shri P. Anil Kumar Sharma, Green Hills Apartments, B-Block No. 411, P.J.R. Enclave Road, Chandanagar, Hyderabad చిరునామాలో కూడా లభించును. Phone: 040-42300963