parasara samhita 1
Sri Parasara Samhita Part 1
parasara samhita 2
Sri Parasara Samhita Part 2
parasara samhita 3
Sri Parasara Samhita Part 3

 

 

 

 

 

 

శ్రీ పరాశర సంహిత హనుమద్భక్తుల పాలిట కల్పవృక్షమను విషయం అందరకూ తెలిసినదే. వేల సంవత్సరాలుగా మరుగున పడియున్న ఆ గ్రంథం మన తరంలో వెలుగుచూడటం మన అదృష్టం. 2013 లో ప్రచురించిన 3 భాగములు చాలా కొద్ది కాలములోనే అమ్ముడుపోవడము మూలముగా 3 భాగములను తిరిగి ముద్రించవలసిన పరిస్థితి ఏర్పడినది. ఆ వచ్చిన ద్రవ్యమును పూర్తిగా హనుమత్పీఠమునకు అందజేయడము జరిగినది.

ఒక్కో భాగము ముద్రణకు సుమారు అరవై ఐదు వేలరూపాయలు కాగలదు. కొంత భక్తుల సహకారము స్వీకరించిన తప్ప ముద్రించుట అసాధ్యము. కావున ఈ మహత్కార్యమున మిమ్ముకూడ భాగస్వామి కోగోరుచున్నాను.

వేయిరూపాయలపైన సమర్పించిన వారి పేర్లు గ్రంథమున ముద్రింపబడును. ఐదు వేలపైన సమర్పించినవారి ఫొటో కూడ ముద్రింపబడును. మీకు సాధ్యమగు సహకారము నందించి శ్రీ పరాశర సంహితా ప్రచారమున భాగస్వాములై హనుమదనుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్థన.

ఇట్లు
హనుమత్సేవకుడు,
అన్నదానం చిదంబర శాస్త్రి.
శ్రీహనుమన్నిలయం – చీరాల, AP.
+91-98486 66973

హైద్రాబాద్ నందుః
రమేష్ చంద్ర
+91-98492 45355

హనుమద్భక్తుల సహకారములతో గ్రంథములు తిరిగి ముద్రింపబడినవి అని తెలియజేయుటకు ఎంతో సంతోషించుచున్నాను. గ్రంథముల ముద్రణ కొరకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు – అన్నదానం చిదంబర శాస్త్రి