ప్రపంచములో 176 అడుగుల అతి పెద్దదయిన “విశ్వ విరాట్ హనుమాన్ విగ్రహము” ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో మడపాం వద్ద త్వరలో ఆవిష్కరణకి సిధ్ధమవుతోంది. ఈ సందర్భముగా నిర్మాణ కమిటీ సభ్యులతో సమావేశమైన గురువుగారు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబరశాస్త్రిగారు.

176 Ft. “Viswa Viraat Hanuman” – the tallest statue in the world is getting ready and it will be unveiled very soon in Madapaam, Srikakulam District, Andhra Pradesh. Brahmasri Annadanam Chidambara Sastry garu had a meeting with the committee members in this regard.

Viswa Virat Hanuman-03

 

Viswa Virat Hanuman-01

Viswa Virat Hanuman-02