Press "Enter" to skip to content

శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారిచే శ్రీమద్రామాయణ ప్రవచనం 20-28 Feb, 2014 – L.B. Nagar Hyd

విశ్వసాయి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో గురువుగారు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారిచే 9 రోజుల ధార్మిక ప్రవచన కార్యక్రమము

విషయముః శ్రీమద్రామాయణం – రామో విగ్రహవాన్ ధర్మః అని కీర్తి గణించిన అవతార మూర్తి శ్రీ రామచంద్రమూర్తి. భారతీయ సనాతన ధర్మ వైశిష్ట్యానికి ప్రతీక రామాయణం. ఆ రామాయణ కావ్యవిషయాలను భక్తులకు అందించే 9 రోజుల రామాయణ జ్ఞాన యజ్ఞమే ఈ “శ్రీమద్రామాయణ” ప్రవచనం.

తేదిః గురువారం 20-02-2014 నుండి శుక్రవారం 28-02-2014 వరకు

సమయం ప్రతిరోజు సా. 6.30 గం.లకు

వేదికః రోడ్ నెం. 4, కమ్యూనిటి హాలు, చంద్రపురి కాలని, ఎల్.బి.నగర్ హైద్రాబాద్

మంగళవారం 25-02-2014 సా. 6 గం.లకు శ్రీ జాపాలి (తిరుమల) ఆంజనేయస్వామి వారి సింధూరార్చన మరియు ఆకుపూజ

వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లుః 27500219, 98492 27809

శ్రీమద్రామాయణం

One Comment

  1. ashok mokkapati ashok mokkapati May 30, 2014

    జై గురుదేవ స్రి హనుమత నమహ
    గురువు గరికి నమస్కారలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: