Press "Enter" to skip to content

శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారికి “మధ్వశ్రీ పళ్ళే పూర్ణ ప్రజ్ఞాచార్య – సాహితీ పురస్కారము”

ఫిబ్రవరి 4, 2014 నాడు శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి మందిరము, దిల్ షుఖ్ నగర్, హైదరాబాద్ నందు సాయంత్రము 6 గంటలకు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారికి శ్రీ పళ్ళె నరసింహాచార్యులు చేతుల మీదుగా “మధ్వశ్రీ పళ్ళే పూర్ణ ప్రజ్ఞాచార్య – సాహితీ పురస్కారము” ప్రదానము జేయబడును అని తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నాము మరియు శ్రీ గురువుగారికి ఈ సందర్భముగా మా హార్థిక అభినందనలు కూడా తెలియజేస్తున్నాము.

20140204_122947

20140204_123003

20140204_123045

 

One Comment

  1. ashok mokkapati ashok mokkapati May 30, 2014

    మాగురువు గరికి అభినన్దనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: