15th May, 2012 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీహనుమజ్జయంతి

శ్రీరామ జయ హనుమాన్ (May 15, 2012 న శ్రీ హనుమజ్జయంతి సందర్భమున) శ్రీ హనుమజ్జననం లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సువలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు…
Continue Reading

మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు, అద్వైతభావనకు ముఖ్యప్రతీక

శ్రీరామ జయ హనుమాన్ ఒకప్పుడు ఈ దేశంలో శైవమతం, వైష్ణవమతాల మధ్య భయంకరమయిన యుద్ధాలు జరిగాయి. ఆ ద్వేషభావాన్ని తొలగించటానికి మహనీయులెందరో యత్నించారు. శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణుః, విష్ణో శ్చ హృదయం శివః 'యధా శివమయో…
Continue Reading

మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు, బుద్దిమతాం వరిష్టుడు

శ్రీరామ జయ హనుమాన్ బాహబల సాధనలో హనుమంతుని ఆదర్శంగా గ్రహించిన మనకు ఆయన బుద్ధిబలం విషయంలో సందేహం కల్గటం సహజం. ఎందుకంటే అంత ఆసాధారణ బాహుబలసంపన్నులకు బుద్దిబలం ఉండే అవకాశం లేదు. అవి రెండూ పరస్పరవిరుధ్ధ శక్తులు. అట్టి విరుద్దశక్తులు ఏకమై…
Continue Reading
12
Marquee Powered By Know How Media.
error: