Press "Enter" to skip to content

శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు – 17th May, 2020 – ఆదివారము

Hanumajjanti

 

ఆత్మీయ బంధువులారా!

ఈ సంవత్సరము 17th May, 2020 ఆదివారము నాడు శ్రీ హనుమజ్జయంతి సందర్భముగా, హనుమత్ భక్తులందరికీ శుభాకాంక్షలు. 

వైశాఖేమాసి కృష్ణాయాం- దశమీ మందసంయుతా
పూర్వప్రోష్టపదా యుక్తా – తథా వైధృతిసంయుతా 
తస్యాం మధ్యాహ్నవేళాయాం – జనయామాస వై సుతమ్

శ్రీపరాశర సంహిత 6వ పటలమునందు హనుమజ్జన్మ కథనం వివరింపబడినది.

హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమునందు,వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమునందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.

హనుమజ్జయంతి సందర్భముగా బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి ప్రత్యేక ప్రవచనము ఈ క్రింది Youtube వీడియో నందు చూడగలరు. 
 
 
 

ఆ హనుమంతుని ఆశీర్వాదములు మన అందరి మీద సదా ఉండాలని ప్రార్థిస్తూ…

జయ హనుమాన్| జయ జయ హనుమాన్ ||

                                        రమేశ చంద్ర అడివి

     Mobile/Whatsapp: (+91) 770 222 1997

 
 
 
 

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: