Press "Enter" to skip to content

Posts tagged as “anjana”

Pravachanams on Sri Hanuman – శ్రీహనుమాన్ చరిత్ర ప్రవచనములు (Video 14)

శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు.

Pravachanams on Sri Hanuman – శ్రీహనుమాన్ చరిత్ర ప్రవచనములు (Video 13)

శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు.

Neelakrita Hanumat Stotram – నీలకృత హనుమత్ స్తోత్రము

శ్రీరామ
జయ హనుమాన్

Jaya Hanuman

నీలకృత హనుమత్ స్తోత్రము
[దీనిని నిత్యము పఠించు వారియెడ హనుంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వలె కోరికలన్నిటిని తీర్చగలడు.]

Pravachanams on Sri Hanuman – శ్రీహనుమాన్ చరిత్ర ప్రవచనములు (Video 12)

శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు.

Sri Hanuman Stories (7) – సువర్చలా హనుమంతుల వివాహం

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

lord hanuman-rama-sita

శిష్యుడు – ఓహో! గురువుగారూ! హనుమంతునకు పెళ్ళయిందన్నమాట. మరైతే ఆ విషయం వాల్మీకి తన రామాయణంలో చెప్పలేదేమండి?

Pravachanams on Sri Hanuman – శ్రీహనుమాన్ చరిత్ర ప్రవచనములు (Video 10)

శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు.

Eeswaraprokta SriHanumacchakra Dhyanam – ఈశ్వరప్రోక్త శ్రీహనుమచ్చక్రధ్యానం

శ్రీరామ
జయ హనుమాన్

Panchamukhi Hanuman

ఈశ్వరప్రోక్త శ్రీహనుమచ్చక్రధ్యానం
[ఈ పంచముఖ హనుమధ్ద్యానము మిక్కిలి రహస్యమైనది. ఈ ధ్యానమును నిత్యము పఠించిన యెడల హనుమదనుగ్రహముచే ఇహమున కోరికలన్నియు తీరి పరమున హనుమంతుని సన్నిధికి చేరగలరు.]

Pravachanams on Sri Hanuman – శ్రీహనుమాన్ చరిత్ర ప్రవచనములు (Video 8)

శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు.

Sudarshana Samhitokta Vibhishanakrita Hanumat Stotram – సుదర్శన సంహితోక్త విభీషణకృత హనుమత్ స్తోత్రం

శ్రీరామ
జయ హనుమాన్

Jaya Hanuman 02

[ఈ స్తోత్రము సర్వవిధ భయములను పోగొట్టగలది. దీనిని రోజూ మూడు వేళలందు పఠించినవారికి సకల జంతు, వ్యాధి, రాజ, చోర, విషజంతు, భూతభయాదులేదియు నుండవు.]

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: