శ్రీపరాశర సంహితా – తృతీయ భాగము విడుదల

శ్రీపరాశర సంహితా - శ్రీ ఆంజనేయస్వామి చరిత్ర - తృతీయ భాగము (81 నుండి 120 పటములు - పదునాలుగు-పదునెనిమిది పారిజాతములు) శ్రీపరాశర సంహితా - తృతీయ భాగము విడుదల అయినది అని తెలియజేయుటకు సంతోషించుచున్నాను. శ్రీపరాశర సంహితా - ప్రధమ, ద్వితీయ,…
Continue Reading

శ్రీరామ నవమి శుభాకాంక్షలు – శ్రీరామ జయరామ జయజయరామ

ఆత్మీయ బంధువులారా! శ్రీరామ నవమి శుభాకాంక్షలు. వేలసంవత్సరాలక్రితం మనిషిగా అయోధ్యలో అవతరించి, మానవత్వపు విలువలను ఆచరణ ద్వారా లోకానికి చాటిన ఆరాధ్యదైవం శ్రీరాముడు. శ్రీ విజయ నామ సంవత్సరమునందు వచ్చిన ఈ శ్రీరామ నవమి సందర్భముగా, మనమందరము హనుమాన్ చాలీసాను "శ్రీరామ"…
Continue Reading

శ్రీ హనుమద్వ్రతము – 26th Dec, 2012 – బుధ వారము

ఆత్మీయ బంధువులారా! శ్రీ హనుమద్వ్రత శుభాకాంక్షలు. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. అరటితోటలో హనుమంతునకు పూజచేస్తే తప్పక…
Continue Reading

19th Sep, 2012 – బుధ వారము – వినాయక చవితి

ఆత్మీయ బంధువులారా! వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు, 19-9-2012, భాద్రపద శుద్ధ చవితి. వినాయక చవితి. ఆదౌ పూజ్యో గణాధిపః, అనటం వల్ల తలపెట్టిన పని నిర్విఘ్నంగా నెరవేరటం కోసం ప్రతి పనికీ ముందు గణపతి పూజ చేస్తాం. ఆయన…
Continue Reading

శ్రీ పరాశర సంహిత గ్రంథ ముద్రణ – సహకరించినవారికి కృతజ్ఞతలు

శ్రీ పరాశర సంహిత గ్రంథ ముద్రణ - సహకరించినవారికి కృతజ్ఞతలు శ్రీపరాశర సంహిత గ్రంథ ముద్రణకు సహకరింపగోరగా హనుమద్భక్తితత్పరులై సహకరించినవారికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. గ్రంథములకువలయు సహాయము లభించినందున ప్రథమభాగ ముద్రణ పూర్తి అయినది. త్వరలో ద్వితీయ, తృతీయ భాగములు పూర్తి కాగలవు.…
Continue Reading

9th Aug, 2012 – గురు వారము – శ్రీ కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి

ఆధ్యాత్మిక బంధువులారా! కృష్ణాష్టమి శుభాకాంక్షలు. 9th Aug, 2012 నాడు శ్రావణ బహుళ అష్టమి. దీనినే 'కృష్ణాష్టమి' అంటారు. ఈ రోజు శ్రీకృష్ణుని జననం జరిగింది. కావున 'కృష్ణ జయంతి' అని, 'జన్మాష్టమి' అని కూడా అంటారు. తన లీలలు చూపటానికి…
Continue Reading

2nd Aug, 2012 – గురు వారము – శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి

ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు. ది:02-08-2012 నాడు శ్రావణ పౌర్ణమి. దీనినే జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఉపనయనం అయిన ప్రతి వారు ఈ రోజు "యజ్ఞోపవీతం పరమం పవిత్రం" అంటూ, కొత్త జందెమును ధరించి పాత దానిని…
Continue Reading

27th July, 2012 – శుక్ర వారము – వరలక్ష్మీవ్రతము

ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు. ఈ రోజు వరలక్ష్మీవ్రతము. ఇది స్త్రీలకు సంబంధించిన ముఖ్య వ్రతము. శ్రావణపౌర్ణమికి ముందువచ్చే శుక్రవారమునాడు ఈ వ్రతము చేయాలి. ఆ రోజు ఇబ్బంది ఏర్పడినవారు అనంతర శుక్రవారాల్లో చేసుకోవచ్చు. ఈ రోజు వరలక్ష్మి పూజచేసి, ఆ దేవి…
Continue Reading

16th July, 2012 – సోమ వారము – కటక సంక్రమణం – దక్షిణాయన పుణ్యకాలం

ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు. జూలై 16, 2012న కటక సంక్రమణం. ఆనగా దక్షిణాయన పుణ్య కాలం. సూర్యుడు కర్కాటక రాశిలొ ప్రవేశిస్తాడు. నేటి రాత్రి నుండి దక్షిణాయనం. కాబట్టి సంధ్యావందన, పూజా సంకల్పాలలొ ఇక పిదప 'దక్షిణాయనే' అని చెప్పాలి. సూర్యుడు…
Continue Reading

3rd July, 2012 – మంగళ వారము – గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి

  ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు. ఆనాడు ఎవరికివారు తమ గురువును పూజించాలి. వేదవిభజనము ద్వారా, పురాణ వాంగ్మయము ద్వారా మనకు అనంత విజ్ఞానమును అందించినవాడు వ్యాస భగవానుడు. కావున గురువుగా ఆయనను పూజించుట సంప్రదాయము అయ్యింది. ప్రతివారికి తొలిగురువు తల్లి, అనంతరము…
Continue Reading
Marquee Powered By Know How Media.
error: