Press "Enter" to skip to content

Posts tagged as “Suvarchala”

Sri Hanuman Stories – హనుమంతుని కధలు – Part 5

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

Sri Hanumanశిష్యుడు – గురువుగారూ! ఆంజనేయుడు పుట్టటంవరకూ సెలవిచ్చారు, ఆయనకున్న పేర్లన్నింటినీ వివరించారు, కానీ చాలా ఎక్కువగా వినిపించే హనుమంతుడు అనే పదాన్ని గూర్చే చెప్పలేదేమండి.

Sri Adishankarakrita Hanumath Strotram – శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం

శ్రీరామ
జయ హనుమాన్

జగద్గురు శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం
[ఈ శంకరాచార్య కృతమగు స్తోత్రము నిత్యము పఠించిన చిరకాలము ఐహిక సుఖములనుభవించి పరమున ముక్తినందగలరు.]

Adishankaracharya

Sri Hanumannavaavatara Charitra – శ్రీ హనుమన్నవావతార చరిత్ర

Sri Hanumannavaavatara Charitra

శ్రీ రామ
జయ హనుమాన్

శ్రీ హనుమన్నవావతార చరిత్ర

పూర్వజన్మ వాసనల పుణ్యమా అని నాకు హనుమంతునియందు భక్తి కుదిరింది. ఆబాల్యంగా ఆయనను సేవిస్తూ వచ్చాను. మంచి సేవకునిగా స్వామి గుర్తించాడు కాబోలు. కొన్నివేల సంవత్సరాలుగా మరుగున పడియున్న శ్రీ పరాశర సంహిత (ఆంజనేయ చరిత్ర) మహాగ్రంధాన్ని వెలుగులోకి తెచ్చే మహత్తరావకాశం నాకు లభించింది.

తన సాహిత్య సేవకు ఒక మంచి వేదిక నందిస్తూ ది.3-4-1982 న మహర్షి సత్తములు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారి కరకలములచే నా స్వగ్రామమైన ఆరేపల్లి అగ్రహారంలో శ్రీ హనుమదాధ్యాత్మిక కేంద్రమును హనుమత్ స్వామి స్థాపింపజేశాడు.

శ్రీ పరాశరసంహిత గ్రంధంమాత్రం వెలుగులోకి తెస్తే కార్యం పూర్తి  కాదనిపించింది.

Sri Suvarchala Hanumath Kalyanam – శ్రీ సువర్చలా హనుమత్కల్యాణము

హనుమంతునకు పెండ్లి అయినది
అను
శ్రీ సువర్చలా హనుమత్కల్యాణము

ఒక్కమాట

ఏ విషయంలో అయినా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తూ ఉండటం సహజం. శ్రీ హనుమంతునిగూర్చి ఎన్నో సందేహాలు సామాన్యులకు కల్గుతూ ఉంటే కొన్ని సందేహాలు ముఖ్యభక్తులకు కూడా కల్గుతూ ఉంటాయి. అటువంటి ముఖ్యమయిన విషయం హనుమంతునకు సువర్చలతో వివాహం జరగటం గూర్చినది.

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: