సంపూర్ణ హనుమచ్చరితం - సకల దైవతముల సమాహారమూర్తి ఆంజనేయుడు - ద్వితీయ భాగము (2) శ్రీరామసేవాధురంధరుడుగా కీర్తింపబడుచున్న హనుమంతునియం దసాధారణ ప్రజ్ఞలెన్నో ఉన్నాయి. కేవలం సేవక మాత్రుడైతే లోకంచే అంతగా ఆరాధింపబడడు. రాజైన సుగ్రీవునకు, ఆరాధ్యుడైన రామునకు లేనంతగా ఆలయాలు హనుమంతునకు…
Continue Reading