హనుమంతునకు ఇష్టమయిన పర్వదినములందు, విశేషముగా హనుమజ్జయంతి నాడు, శనివారం, మంగళ వారాలలో చేసే పూజలో హనుమను అష్టోత్తర శత నామావళితో (108 నామాలు) పూజ చెయ్యటం వలన స్వామివారు ఎంతో ప్రసన్నులయి భక్తుల అభీష్టాలను నెరవేరుస్తారు.
ఈ పూజలో తమలపాకులను, పువ్వులను వినియోగించటం ఎంతో శ్రేష్ఠం. ఒక్కొక్క నామానికి ఒక్కొక తమలపాకును గాని, పారిజాత పువ్వును గాని సమర్పించటం వలన స్వామి వారి అనుగ్రహాన్ని అధికంగా, విశేషముగాను పొందవచ్చును.

శ్రీ హనుమ అష్టోత్తర శతనామావళి (108 నామాలు)
ఓం ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం మారుతాత్మజాయ నమ:
ఓం తత్వజ్ఞాన ప్రదాయ నమ:
ఓం సీతాదేవీ ముద్రాప్రదాయకాయ నమ:
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమ:
ఓం సర్వమాయవిభంజనాయ నమ:
ఓం సర్వబంధ విమోక్త్రే నమ:
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమ: (10)
ఓం పరవిద్యా పరీహారాయ నమ:
ఓం పరశౌర్య వినాశనాయ నమ:
ఓం పరమంత్ర నిరాకర్త్రే నమ:
ఓం పరయంత్ర ప్రభేదకాయ నమ:
ఓం సర్వగ్రహ వినాశినే నమ:
ఓం భీమసేన సహాయకృతే నమ:
ఓం సర్వదు:ఖ హరాయ నమ:
ఓం సర్వలోక చారిణే నమ:
ఓం మనోజవాయ నమ:
ఓం పారిజాత ద్రుమాలస్థాయ నమ: (20)
ఓం సర్వమంత్ర స్వరూపవతే నమ:
ఓం సర్వతంత్ర స్వరూపిణే నమ:
ఓం సర్వయంత్రాత్మకాయ నమ:
ఓం కపీశ్వరాయ నమ:
ఓం మహాకాయాయ నమ:
ఓం సర్వరోగ హరాయ నమ:
ఓం ప్రభవే నమ:
ఓం బలసిద్ధికరాయ నమ:
ఓం సర్వవిద్యా సంపత్ప్రదాయకాయ నమ:
ఓం కపిసేనా నాయకాయ నమ: (30)
ఓం భవిష్యచ్చతురాననాయ నమ:
ఓం కుమారబ్రహ్మచారిణే నమ:
ఓం రత్నకుండల దీప్తిమతే నమ:
ఓం చంచలద్వాలసన్నద్ధ లంబమాన శిఖోజ్జ్వలాయ నమ:
ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమ:
ఓం మహాబల పరాక్రమాయ నమ:
ఓం కారాగృహ విమోక్త్రే నమ:
ఓం శృంఖలాబంధ మోచకాయ నమ:
ఓం సాగరోత్తరాయ నమ:
ఓం ప్రాజ్ఞాయ నమ: (40)
ఓం రామదూతాయ నమ:
ఓం ప్రతాపవతే నమ:
ఓం వానరాయ నమ:
ఓం కేసరీ సుతాయ నమ:
ఓం సీతాశోక నివారణాయ నమ:
ఓం అంజనాగర్భ సంభూతాయ నమ:
ఓం బాలార్క సదృశాననాయ నమ:
ఓం విభీషణ ప్రియకరాయ నమ:
ఓం దశగ్రీవకులాంతకాయ నమ:
ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమ: (50)
ఓం వజ్రకాయాయ నమ:
ఓం మహాద్యుతయే నమ:
ఓం చిరంజీవినే నమ:
ఓం రామభక్తాయ నమ:
ఓం దైత్యకార్య విఘాతకాయ నమ:
ఓం అక్షహంత్రే నమ:
ఓం కాంచనాభాయ నమ:
ఓం పంచవక్త్రాయ నమ:
ఓం మహాతపసే నమ:
ఓం లంకిణీభంజనాయ నమ: (60)
ఓం శ్రీమతే నమ:
ఓం సింహికాప్రాణభంజనాయ నమ:
ఓం గంధమాదన శైలస్థాయ నమ:
ఓం లంకాపుర విదాహకాయ నమ:
ఓం సుగ్రీవ సచివాయ నమ:
ఓం ధీరాయ నమ:
ఓం శూరాయ నమ:
ఓం దైత్యకులాంతకాయ నమ:
ఓం సురార్చితాయ నమ:
ఓం మహాతేజసే నమ: (70)
ఓం రామచూడామణిప్రదాయ నమ:
ఓం కామరూపిణే నమ:
ఓం పింగళాక్షాయ నమ:
ఓం వార్ధిమైనాక పూజితాయ నమ:
ఓం కబళీకృత మార్తాండ మండలాయ నమ:
ఓం విజితేంద్రియాయ నమ:
ఓం రామసుగ్రీవ సంధాత్రే నమ:
ఓం మహారావణ మర్దనాయ నమ:
ఓం స్ఫటికాభాయ నమ:
ఓం వాగధీశాయ నమ: (80)
ఓం నవవ్యాకృతి పండితాయ నమ:
ఓం చతుర్బాహవే నమ:
ఓం దీనబంధనే నమ:
ఓం మహాత్మనే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం సంజీవనగాహర్త్రే నమ:
ఓం శుచయే నమ:
ఓం వాగ్మినే నమ:
ఓం దృఢవ్రతాయ నమ:
ఓం కాలనేమి ప్రమథనాయ నమ: (90)
ఓం హరిమర్కట మర్కటాయ నమ:
ఓం దాంతాయ నమ:
ఓం శాంతాయ నమ:
ఓం ప్రసన్నాత్మనే నమ:
ఓం శతకంఠ మదాపహృతే నమ:
ఓం యోగినే నమ:
ఓం రామకథాలోలాయ నమ:
ఓం సీతాన్వేషణ పండితాయ నమ:
ఓం వజ్రదంష్ట్రాయ నమ:
ఓం వజ్రనఖాయ నమ: (100)
ఓం రుద్రవీర్య సముద్భవాయ నమ:
ఓం ఇంద్రజిత్ప్రమితామోఘ బ్రహ్మస్త్రవినివారకాయ నమ:
ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమ:
ఓం శరపంజర భేదకాయ నమ:
ఓం దశబాహవే నమ:
ఓం లోకపూజ్యాయ నమ:
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమ:
ఓం శ్రీసీతాసమేత శ్రీరామపాదసేవా ధురంధరాయ నమ: (108)
|| శుభం ||
మూలం: శ్రీ హనుమద్విషయ సర్వస్వము
Be First to Comment