Press "Enter" to skip to content

శ్రీ సువర్చలా అష్టోత్తర శతనామావళితో (108) ఆంజనేయ స్వామివారి విశేష అనుగ్రహం

హనుమంతునకు ఇష్టమయిన పర్వదినములందు, విశేషముగా హనుమద్వ్రతము నాడు, సువర్చలాహనుమత్ కళ్యాణము నాడు, హనుమజ్జయంతి నాడు చేసే పూజలో హనుమ అష్టోత్తర శత నామావళితో (108 నామాలు) పాటుగా సువర్చలా అష్టోత్తర శతనామావళితో  (108 నామాలు) కూడా పూజ చెయ్యటం వలన స్వామివారు ఎంతో ప్రసన్నులయి భక్తుల అభీష్టాలను నెరవేరుస్తారు.
 
ఈ పూజలో స్వామివారికి తమలపాకులను, అమ్మవారికి పువ్వులను వినియోగించటం ఎంతో శ్రేష్ఠం.  ఒక్కొక్క నామానికి ఒక్కొక  తమల
పాకును గాని, పారిజాతం, మల్లె, చేమంతి పువ్వును గాని  సమర్పించటం వలన స్వామివారి, అమ్మవారి అనుగ్రహాన్ని అధికంగా, విశేషముగాను పొందవచ్చును. 
 
Suvarchala Hanuman
 
శ్రీ సువర్చలా అష్టోత్తర శతనామావళి (108 నామాలు)
 
ఓం సువర్చలాయై నమః
ఓం ఆంజనేయ సత్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం సూర్యపుత్రై నమః
ఓం నిష్కళంకాయ నమః
ఓం శక్త్యై  నమః
ఓం నిత్యాయ  నమః
ఓం నిర్మలాయ  నమః
ఓం స్థిరాయ నమః
ఓం సరస్వత్యై  నమః (10)
ఓం నిరంజనాయై  నమః
ఓం శాశ్వతాయై  నమః
ఓం నిర్మల హృదయాయై నమః
ఓం సకల హృదయాయై  నమః
ఓం సకలవిద్యా ప్రదాయిన్యై  నమః
ఓం అమృతప్రదాయిన్యై  నమః
ఓం కిష్కింధాపురవాసిన్యై  నమః
ఓం ఆంజనేయ వక్షస్థలవాసిన్యై  నమః
ఓం సకల మనోరథ వాంఛితాయై  నమః
ఓం అంజనా ప్రియాయై  నమః (20)
ఓం పతిసేవా నిరంతరాయై  నమః
ఓం రత్నకిరీటాయై  నమః
ఓం జరామరణ వర్జితాయై  నమః
ఓం కామదాయై  నమః
ఓం సర్వశక్తి ముక్తి ఫలదాయై  నమః
ఓం భక్తాభీష్టదాయై  నమః
ఓం సకలవిద్యా ప్రవీణాయై  నమః
ఓం మహానందాయై  నమః
ఓం సంసారభయ నాశిన్యై  నమః
ఓం పరామకలాయై   నమః  (30) 
ఓం నిత్యకల్యాన్యై  నమః
ఓం శ్వేతవాహన పుత్రికాయ నమః
ఓం ధనధాన్య అక్షయాయై నమః
ఓం వంశవృద్ధికరాయై నమః
ఓం దివ్యాపీతాంబరధరాయై నమః
ఓం మృత్యుభయనాశిన్యై నమః
ఓం నిత్యానందాయై  నమః
ఓం ఛాయాపుత్రికాయై  నమః
ఓం కనకసువర్చలాయై  నమః
ఓం శ్రీరామభక్తాగ్రగణ్యాయై  నమః (40)
ఓం నిర్మలహృదయాయై  నమః
ఓం సర్వకార్య సాధనాయై  నమః
ఓం పతిసేవా ధురంధరాయై  నమః
ఓం త్రైలోక్యసుందర్యై  నమః
ఓం వంశవృద్ధికరాయై  నమః
ఓం సకలపాపహరాయై  నమః
ఓం కామరూపిన్యై  నమః
ఓం వంశోద్ధారకాయై  నమః
ఓం శంఖచక్రహస్తాయై  నమః
ఓం పద్మశోభితాయై   నమః (50)
ఓం పద్మగర్భాయై  నమః
ఓం సర్వదుష్టగ్రహనాశిన్యై  నమః
ఓం ఆనందాయై  నమః
ఓం విచిత్రరత్నమకుటాయై  నమః
ఓం ఆదిత్యవర్ణాయై  నమః
ఓం దుస్స్వప్నదోష హరాయై  నమః
ఓం కళాతీతాయై  నమః
ఓం శోకనాశిన్యై  నమః
ఓం పుత్రపౌత్రాదాయికాయై  నమః
ఓం సంకల్పసిద్ధిదాయై   నమః (60)
ఓం మహాజ్వాలాయై  నమః
ఓం ధర్మార్థమోక్షదాయిన్యై  నమః
ఓం నిర్మలహృదయాయై  నమః
ఓం సర్వభూత వశీకరాయై  నమః
ఓం నిత్యాయై  నమః
ఓం ధర్మాధర్మపరిపాలనాయై  నమః
ఓం వాయునందనసత్యై  నమః
ఓం మహాబలశాలిన్యై  నమః
ఓం సత్యసంధాయై  నమః
ఓం సత్యవ్రతాయై   నమః  (70)
ఓం విజ్ఞాన స్వరూపిన్యై  నమః
ఓం లలితాయై  నమః
ఓం శాంతిదాయిన్యై  నమః
ఓం శాంతస్వరూపిన్యై  నమః
ఓం లక్ష్మీశక్తివరదాయై  నమః
ఓం అకాలమృత్యుహరాయై  నమః
ఓం సత్యదేవతాయై  నమః
ఓం ఐశ్వర్యప్రదాయై  నమః
ఓం హేమభూషణభూషితాయై  నమః
ఓం సకలమనోవాంఛితాయై  నమః (80)
ఓం కనకవర్ణాయై  నమః
ఓం ధర్మపరివర్తనాయై  నమః
ఓం మోక్షప్రదాయిన్యై  నమః
ఓం కామరూపిన్యై  నమః
ఓం ధర్మశీలాయై  నమః
ఓం గానవిశారదాయై  నమః
ఓం వీణావాదనసంసేవితాయై  నమః
ఓం వంశోధ్ధారకాయై  నమః
ఓం శ్రీ ఆంజనేయప్రియాయై  నమః
ఓం విశాలనేత్రాయై  నమః (90)
ఓం వజ్రవిగ్రహాయై నమః
ఓం విశాలవక్షస్థలాయై నమః
ఓం ధర్మపరిపాలనాయై నమః
ఓం ప్రత్యక్షదేవతాయై నమః
ఓం జనానందకరాయై నమః
ఓం సంసారార్ణవతారిన్యై నమః
ఓం హంసతూలికాయై నమః
ఓం గంధమాదనవాసిన్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం బ్రహ్మచారిన్యై నమః (100)
ఓం భూతాంతరాత్మనే నమః
ఓం కామరూపిన్యై నమః
ఓం కామచారిన్యై నమః
ఓం సర్వకార్యసాధనాయై నమః
ఓం రామభక్తాయై నమః
ఓం శక్తిరూపిన్యై నమః
ఓం భుక్తిముక్తిఫలదాయై నమః
ఓం శ్రీరామపాదసేవాధురంధరాయై నమః (108)
 
|| శుభం || 
(మూలం: శ్రీ హనుమద్విషయ సర్వస్వము)
 
శ్రీ హనుమ అష్టోత్తర శతనామావళి / Shri Hanuma Ashtottara Shatanaamaavali
 
 
శ్రీ సువర్చలా అష్టోత్తర శతనామావళి / Sri Suvarchala Ashtottara Shatanaamavali

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: