హనుమాన్ చాలీసా పారాయణ ఫలితాలు శ్రీగోస్వామి తులసీదాసు తపశ్శక్తి ధారపోసి రచించిన హనుమాన్ చాలీసా పారాయణ వలన అనేక ఫలితాలను భక్తులు స్వయముగా పొందుతున్నారు. ఒకవైపు విద్య, ఉద్యోగ, ఆరోగ్య, సంతాన సమస్యల పరిష్కారము, మరొకవైపు ఆధ్యాత్మిక ప్రగతి సాధించి హనుమ, శ్రీరామ…
Posts published in “Hanuman Stotras – శ్రీ హనుమత్ స్తోత్రములు”
హనుమంతునకు ఇష్టమయిన పర్వదినములందు, విశేషముగా హనుమద్వ్రతము నాడు, సువర్చలాహనుమత్ కళ్యాణము నాడు, హనుమజ్జయంతి నాడు చేసే పూజలో హనుమ అష్టోత్తర శత నామావళితో (108 నామాలు) పాటుగా సువర్చలా అష్టోత్తర శతనామావళితో (108 నామాలు)…
హనుమంతునకు ఇష్టమయిన పర్వదినములందు, విశేషముగా హనుమజ్జయంతి నాడు, శనివారం, మంగళ వారాలలో చేసే పూజలో హనుమను అష్టోత్తర శత నామావళితో (108 నామాలు) పూజ చెయ్యటం వలన స్వామివారు ఎంతో ప్రసన్నులయి భక్తుల అభీష్టాలను…
శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ ఆంజనేయ మంగళస్తుతి
[స్వామికి కర్పూరహారతి నిచ్చుచుగాని, విడిగాగాని దీనిని పఠించుట శ్రేయము.]
శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం
[ఈ అస్త్రము సకల శత్రువుల యెడ విజయము చేకూర్చగల అద్భుత శక్తి కలది. సకల శక్తులను ప్రసాదింపగలది. మూడు సంధ్యలందు నిత్యము దీనిని పఠించిన యెడల అంతటా విజయమునే పొందగలరు. దీనిని లక్షసార్లు పఠించిన వారికి హనుమత్ సాక్షాత్కారము జరుగును.]
శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం
[ఈ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రమును ప్రభాతకాలమందు, ప్రదోష సమయమందు, అర్థరాత్రియందు ఎవ్వరు పఠింతురో వారికి సమస్త పాపములు నశించును. హనుమదనుగ్రహము పొందుదురు.]
శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ ఆంజనేయ స్తోత్రం
శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమత్ స్తోత్రం
[ఇది పఠించుట వాక్కులతో హనుమత్పూజ చేయుటే, నిత్యము దీనిని పఠించుట వారిలోని పాపములు, దోషములు రాజహంస పాలలోని నీటిని వేరుచేయునట్లు తొలగించి సద్గుణములను నింపి హనుమంతుడు అన్ని కష్టముల నుండి రక్షించును.]
శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని
[దీనిని నిత్యము పఠించిన హనుమంతుని ప్రసన్నుని చేసికొన గలము]
శ్రీరామ
జయ హనుమాన్

నీలకృత హనుమత్ స్తోత్రము
[దీనిని నిత్యము పఠించు వారియెడ హనుంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వలె కోరికలన్నిటిని తీర్చగలడు.]



