Press "Enter" to skip to content

Sri Hanumadvrata Vidhanam – శ్రీ హనుమద్వ్రత విధానము

Hanumadvratam

శ్రీ హనుమంతుని సేవ నాకు ఆ బాల్యంగా లభ్యమయింది. మా తల్లిగారి ప్రోత్సాహం నాలొ ఆధ్యాత్మికత పెంపొందించింది. 1971లొ గురుదేవుల అనుగ్రహం సమకూడి ప్రయోజనకరమైన కృషి ఆరంభమయింది. వేల సంవత్సరాలుగా మరుగున పడియున్న శ్రీ పరాశర సంహిత ( అంజనేయ చరిత్ర ) ను పరిశోధించి తెలుగు భావంతొ వెలువరించాను. ఆ మహాగ్రంథం ఆధారంగా ఒంగోలు మంగమూరు రోడ్డులో అపూర్వమైన హనుమన్నవతార క్షేత్రం నిర్మించాను. అది మీరు చూచి తీరవలసింది. భక్తులకు ఉపకరించే హునుమత్ సాహిత్యమెంతో వెలువరించాను.

అందులోని ఒక గ్రంధమీ హనుమద్ర్వతం (Sri Hanumadrvatam). హనుమద్ర్వతమాచరించటం వలన హనుమతుని అనుగ్రహం పొంది కోరికలన్నిటిని నెరవేర్చుకున్న వారెందరొ ఉన్నారు.

మీరు కూడా ఈ హనుమద్ర్వతం ఆచరించి ఐహిక, పారమార్ధిక ప్రయోజనాలను తప్పక సాధింపగలరని విశ్వసించుచున్నాను.

మూల్యముః 25.00

2 Comments

  1. Naga Bhanu Naga Bhanu May 31, 2016

    where can we get your books – reqeuest to please update

    • Ramesh Adivi Ramesh Adivi May 31, 2016

      Please call me on 98492 45355. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: