Om Sriram
Jaya Hanuman

Parashara is a Rigvedic Maharishi and author of many ancient Indian texts such as Parashara Smriti and Parashara Samhita. Parashara was the grandson of Vasishtha, the son of Shakti-muni, and the father of Vyasa.
October 18, 2026
SriRam Jaya Ram Jaya Jaya Ram | శ్రీరామ జయ రామ జయ జయ రామ | श्रराम जय राम जय जय राम
శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు.