Sri Hanumadvrata Vidhanam – శ్రీ హనుమద్వ్రత విధానము

శ్రీ హనుమంతుని సేవ నాకు ఆ బాల్యంగా లభ్యమయింది. మా తల్లిగారి ప్రోత్సాహం నాలొ ఆధ్యాత్మికత పెంపొందించింది. 1971లొ గురుదేవుల అనుగ్రహం సమకూడి ప్రయోజనకరమైన కృషి ఆరంభమయింది. వేల సంవత్సరాలుగా మరుగున పడియున్న శ్రీ పరాశర సంహిత ( అంజనేయ చరిత్ర…
Continue Reading

Sri Hanuman Bahuk – శ్రీ హనుమాన్ బాహుక్

హనుమత్సేవలో తులసీదాస్ హనుమంతుని త్రికరణశుధ్ధిగా సేవించువారి జన్మ ధన్యమనుటకొక చక్కని ఉదాహరణ తులసీదాస్ జీవితం. పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన వానిని మూలానక్షత్ర జాతకుడు, నష్టజాతకుడని, కుటుంబానికి అరిష్టమని తండ్రి వదిలేశాడు. చేరదీసిన దాదికూడా చిన్నతనంలోనే చనిపోవటంతో అతణ్ణి దగ్గరకు తీయటానికే అందరూ…
Continue Reading

Sri Hanumadvishaya Sarvasvam – శ్రీ హనుమద్విషయ సర్వస్వము

ఇది కలికాలము. జీవకోటికి కష్టకాలము. కాలచక్రమాగక వేగముగా పరుగిడుచునే యున్నది. అంతకుమించి మానవుడు వేగముగా పరుగిడుచున్నాడు. అతడు అలస స్వభావి. ప్రతిపనియందు తేలిక మార్గమును చూచుకొనుచున్నాడు. సుఖమును కోరునే తప్ప అందుకు పడవలసిన కష్టముఅ బడడు. హక్కును కాంక్షించునే కాని బాధ్యత…
Continue Reading

Sri Parasara Samhita Part II – శ్రీ పరాశర సంహిత ద్వితీయ భాగము

  శ్రీ పరాశర సంహితను (Sri Parasara Samhita) విశ్వవ్యాప్తం చేయటంకోసం నాగర్లిపిలో ముద్రించాను. ఆనాడు సంహితపై తమ అమూల్యాభిప్రాయం ప్రసాదించిన కుర్తాళం పీఠాధిపతులు శ్రీశివచిదానందభారతీస్వామివారికి, నా సంహితకృషి నాశీర్వదించిన దత్తపీఠాధిపతులు శ్రీగణపతిసచ్చిదానందస్వామివారికి కృతజ్ఞతాపూర్వాంజలి ఘటించుచున్నాను. శ్రీ పరాశరసంహిత (Sri Parasara…
Continue Reading

Sri Parasara Samhita Part I – శ్రీ పరాశర సంహిత ప్రధమ భాగము

శ్రీ పరాశర సంహితను (Sri Parasara Samhita) విశ్వవ్యాప్తం చేయటంకోసం నాగర్లిపిలో ముద్రించాను. ఆనాడు సంహితపై తమ అమూల్యాభిప్రాయం ప్రసాదించిన కుర్తాళం పీఠాధిపతులు శ్రీశివచిదానందభారతీస్వామివారికి, నా సంహితకృషి నాశీర్వదించిన దత్తపీఠాధిపతులు శ్రీగణపతిసచ్చిదానందస్వామివారికి కృతజ్ఞతాపూర్వాంజలి ఘటించుచున్నాను. (more…)
Continue Reading
Marquee Powered By Know How Media.
error: