Press "Enter" to skip to content

Sri Hanumadbadabaanala Stotram – శ్రీ హనుమద్బడబానల స్తోత్రం

శ్రీరామ
జయ హనుమాన్

Jaya Hanuman

శ్రీ హనుమద్బడబానల స్తోత్రం
[ఈ స్తోత్రము నిత్యము పఠించదగినది. దీని వలన శత్రువులు సులభముగా జయింపబడుదురు. సకల విధములైన జ్వరములు భూత ప్రేతాదికములు, శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోవును. అసాధ్యములను సాధింపగలదీ స్తోత్రము.]

ఓం అస్య శ్రీ హనుమత్ బడబానల స్తోత్ర మహామంత్రస్య భగవాన్ శ్రీరామచంద్ర ఋషిః. శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సర్వరోగ ప్రశమనార్థం శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమత్ బడబానల స్తోత్ర జపం కరిష్యే.

ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీహనుమతే ప్రకట ప్రశస్త క్రమ సకల దిఙ్మండల యశోవితాన కబళీకృత జగత్త్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన సీతాశ్వాసన వాయుపుత్ర శ్రీరామామలమంత్రో పాసక ఉదధి బంధన దశశిర కృతాంతక సీతా శ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీరామలక్ష్మణాందకర కపిసైన్యప్రాకార సుగ్రీవ సహాయకర పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారీ గంభీరనాద సర్వ పాపగ్రహ నాశక సర్వజ్వరోచ్చాటన ఢాకినీ విధ్వంసన ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీర వరాయ సర్వదుఃఖ నివారణాయ గ్రహమండల సర్వ భూతమండల సర్వ పిశాచమండ లోచ్ఛాటన భూత జ్వర, ఐకాహికజ్వర ద్వ్యాహిక జ్వర త్ర్యాహీకజ్వర చాతుర్థికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ ఛింది ఛింది. యక్ష బ్రహ్మరాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఐం సౌం ఏహి ఏహి ఓం హ్రాం ఓం హ్రీం ఓం హ్రూం ఓం హ్రైం ఓం హ్రౌం ఓం హ్రః ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే శ్రవణ చక్షు ర్భూతానాం శాకినీ ఢాకినీనాం విషమ దుష్టానాం సర్వవిషం హరహర. ఆకాశభవనం భేదయ భేదయ భేదయ. మారయ మారయ మారయ. వశ మానయ ఆనయ ఆనయ శోషయ శోషయ శోషయ. మోహయ మోహయ మోహయ. జ్వాలయ జ్వాలయ జ్వాలయ. ప్రహారయ ప్రహారయ ప్రహారయ. సకల మాయాం భేదయ భేదయ భేదయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా హనుమతే సర్వగ్ర హోచ్చాటన పరబలం క్షోభయ క్షోవాయ సకల బంధ మోక్షం కురు కురు. శిర శ్శూల, గుల్మ శూల సర్వ శూలాన్ నిర్మూలయ నిర్మూలయ. నాగపాళ అనంత వాసుకీ తక్షక కర్కోటక కాళియానాం యక్షకుల కులగత క్షితిగత రాత్రించరాదీనాం విషారిష్టాన్ నిర్విషం కురు కురు స్వాహా. రాజభయ చోరభయ పరమంత్ర పరయంత్ర పరవిద్యా పర ప్రయోగాదీన్ ఛేదయ ఛేదయ. స్వమంత్ర స్వయంత స్వవిద్యాన్ ప్రకటయ ప్రకటయ. సర్వారిష్టాన్ నాశయ నాశయ సర్వ శత్రూన్ నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట స్వాహా.

— ఇతి విభీషణకృత హనుమత్ బడబానల స్తోత్రం —

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: