Press "Enter" to skip to content

Sri Anjaneya Astothara Shata Naama Stotram – శ్రీ ఆంజనేయ అష్టోత్తర శత నామ స్తోత్రమ్


శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ ఆంజనేయ అష్టోత్తర శత నామ స్తోత్రమ్
[పూజా ద్రవ్యములతో హనుమదష్టోత్తర పూజ గావించిన ఫలితమీ స్తోత్ర పఠనము వలన భక్తులు పొందగలరు. స్వామికి సింధూరము పూయునప్పుడు దీనిని పఠింపనగును.]

Jaya Hanumanఆంజనేయో, మహావీరో – హనుమ న్మారుతాత్మజః
తత్వజ్ఞానప్రదః స్సీతా – దేవీ ముద్రా ప్రదాయకః||

అశోక వనికా చ్ఛేత్తా – సర్వమాయా విభంజనః
సర్వబంధ విముక్తశ్చ – రక్షో విధ్వంస కారకః||

పరవిద్యా పరీహారః – పరశౌర్య వినాశనః
పరమంత్ర నిరాకర్తా – పరయంత్ర ప్రభేదకః||

సర్వగ్రహ వినాశీ చ – భీమసేన సహాయకృత్
సర్వదుఃఖ హరస్సర్వ – లోకచారీ మనోజవః||

పారిజాత ద్రుమాలస్థః – సర్వమంత్ర స్వరూపవాన్
సర్వమంత్ర స్వరూపశ్చ – సర్వయంత్రాత్మక స్తధాః||

కపీశ్వరో మహాకాయః – సర్వరోగహరః ప్రభుః
బలసిధ్దికర స్సర్వ – విద్యా సంప త్ప్రదాయకః||

కపిసేనా నాయకశ్చ – భవిష్య చ్చతురాననః
కుమార బ్రహ్మచారీ చ – రత్నకుండల దీప్తిమాన్||

చంచలద్వాల సన్నద్దో – లంబమాన శిఖోజ్జ్వలః
గంధర్వవిద్యా తత్త్వజ్ఞో – మహాబల పరాక్రమః||

కారాగృహ విమోక్తా చ – శృంఖలాబంధ మోచకః
సాగరోత్తారకః ప్రాజ్ఞాః – రామదూతః ప్రతాపవాన్||

వానరః కేసరీసుతః – సీతాశోక నివారణః
అంజనీగర్భ సంభూతో – బాలార్క సదృశాననః||

విభీషణ ప్రియాకరో – దశగ్రీవ కులాంతకః
లక్మణ ప్రాణదాతా చ – వజ్రకాయో మహాద్యుతిః||

చిరంజీవీ రామభక్తో – దైత్యకార్య విఘాతకః
అక్షహంతా కాంచనాభః – పంచవక్త్రో మహాతపాః||

లంకిణీ భంజనః శ్రీమాన్ – సింహికా ప్రాణ భంజనః
గంధమాదన శైలస్థో – లంకాపుర విదాహకః||

సుగ్రీవ సచివః ధీరః – శూరో దైత్య కులాంతకః
సురార్చితో మహాతేజా – రామచూడామణి ప్రదః||

కామరూపః పింగళాక్షో- వార్థిమైనాక పూజితః
కబళీకృతమార్తాండ – మండలో విజితేంద్రియః||

రామ సుగ్రీవ సంధాతా – మహారావణ మర్థనః
స్ఫటికాభో వాగధీశో – నవవ్యాకృతి పండితః||

చతుర్బాహుర్దీనబంధు – ర్మహాత్మా భక్తవత్సలః
సంజీవన నగాహర్తా – శుచి ర్వాగ్మీ దృఢవ్రతః||

కాలనేమి ప్రమధనో – హరిమర్కట మర్కటః
దాంత శ్శాంతః ప్రసన్నాత్మా – శతకంఠ మదాపహృత్||

యోగీరామకధాలోలః – సీతాన్వేషణ పండితః
వజ్రదంష్ట్రో వజ్రనఖో – రుద్రవీర్య సముద్భవః||

ఇంద్రజి త్ప్రహితామోఘ – బ్రహ్మాస్త్ర వినివారకః
పార్థధ్వజాగ్ర సంవాసీ – శరపంజర భేదకః||

దశబాహు ర్లోకపూజ్యో – జాంబవ త్ప్రీతివర్థనః
సీతాసమేత శ్రీరామ – పాదసేవా దురంధరః||

— ఇతి హనుమదష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణమ్ —

[wp_campaign_1]

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: