ఉదయనిద్ర లేచింది మొదలు మరల రాత్రి నిద్రపోయేదాకా మనం ఏది ఎలా ఆచరించాలో, ఎందుకు ఆచరించాలో సశాస్త్రీయముగా పరిశోధనాత్మక అంశాలతో వివరించేదే ఈ సదాచారం. మనుష్యుని పశుత్వం దిశగా పోనీక, దైవత్వంవైపు నడిపించేదే ఈ సదాచారం. దీనిని వినండి. ఆచరించండి. తోటివారినీ ఆ మంచిమార్గంలో నడపండి.

పాశ్చాత్య నాగరికతలో పతనందిశగా పోతున్న సమాజాన్ని మన మహర్షులందించిన మార్గంలో నడిపించడానికి సహకరించండి.

తిరుమల తిరుపతి దేవస్థానము వారి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ప్రసారము చేసిన శ్రీ గురువుగారి సదాచార ప్రవచనములు (Videos) ఈ వెబ్ సైట్ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకురావలనే తలంపుతో వరుస క్రమంలో పొందుపరుస్తున్నాము.

If you cannot view the above video, click here:

http://youtu.be/IfgXycbO3BU