శ్రీరామ జయ హనుమాన్ (May 15, 2012 న శ్రీ హనుమజ్జయంతి సందర్భమున) శ్రీ హనుమజ్జననం లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సువలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు…
Continue Reading